Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 44

Luke 6:44 in Telugu

ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు.

Prati chettu tana phalamulavalana teliyabadunu. Mundlapodalo anjoorapu pandlu erukonaru; korinda podalo draakshapandlu koyaru.

Luke 6:44 in English

King James Version (KJV)
For every tree is known by his own fruit. For of thorns men do not gather figs, nor of a bramble bush gather they grapes.
World English Bible (WEB)
For each tree is known by its own fruit. For people don’t gather figs from thorns, nor do they gather grapes from a bramble bush.
American Standard Version (ASV)
For each tree is known by its own fruit. For of thorns men do not gather figs, nor of a bramble bush gather they grapes.
Bible in Basic English (BBE)
For every tree is judged by its fruit. Men do not get figs from thorns, or grapes from blackberry plants.
Darby Translation (DBY)
for every tree is known by its own fruit, for figs are not gathered from thorns, nor grapes vintaged from a bramble.
Webster's Bible (WBS)
For every tree is known by its own fruit: for from thorns men do not gather figs, nor from a bramble bush do they gather grapes.
Young's Literal Translation (YLT)
for each tree from its own fruit is known, for not from thorns do they gather figs, nor from a bramble do they crop a grape.

Read in context

  1. 42నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్ప గలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూల మును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
  2. 43ఏ మంచి చెట్టునను పనికిమాలినఫల ములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు.
  3. 44ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు.
  4. 45సజ్జనుడు, తన హృద యమను మంచి ధననిధి లోనుండి సద్విషయములను బయ టికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయ ములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
  5. 46నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?
Read all of Luke 6

Cross references

Luke 6:44 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.