Luke · chapter 8 · verse 46
Luke 8:46 in Telugu
యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసినదనెను.
Yesu - evado nannu muttenu, prabhaavamu naalonundi vedali poyinadani, naaku telisinadanenu.
Luke 8:46 in English
- King James Version (KJV)
- And Jesus said, Somebody hath touched me: for I perceive that virtue is gone out of me.
- World English Bible (WEB)
- But Jesus said, “Someone did touch me, for I perceived that power has gone out of me.”
- American Standard Version (ASV)
- But Jesus said, Some one did touch me; for I perceived that power had gone forth from me.
- Bible in Basic English (BBE)
- But Jesus said, Someone was touching me, for I had the feeling that power had gone out from me.
- Darby Translation (DBY)
- And Jesus said, Some one has touched me, for I have known that power has gone out from me.
- Webster's Bible (WBS)
- And Jesus said, Somebody hath touched me: for I perceive that virtue hath gone out of me.
- Young's Literal Translation (YLT)
- And Jesus said, 'Some one did touch me, for I knew power having gone forth from me.'
Read in context
- 44ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
- 45నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
- 46యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసినదనెను.
- 47తాను మరుగై యుండలేదని, ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.
- 48అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
Cross references
- Luke 6:19 లూకా 6:19ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్ట వలెనని యత్నముచేసెను.
- Luke 5:17 లూకా 5:17ఒకనాడాయన బోధించుచుండగా, గలిలయ యూదయదేశముల ప్రతి గ్రామమునుండియు యెరూష లేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశ కులును కూర్చుండియుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.
- 1 Peter 2:9 1 పేతురు 2:9అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.