Mark · chapter 15 · verse 27
Mark 15:27 in Telugu
మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని
Mariyu kudivaipuna okanini edamavaipuna okanini
Mark 15:27 in English
- King James Version (KJV)
- And with him they crucify two thieves; the one on his right hand, and the other on his left.
- World English Bible (WEB)
- With him they crucified two robbers, one on his right hand, and one on his left.
- American Standard Version (ASV)
- And with him they crucify two robbers; one on his right hand, and one on his left.
- Bible in Basic English (BBE)
- And they put two thieves on crosses with him, one on his right side, and one on his left.
- Darby Translation (DBY)
- And with him they crucify two robbers, one on his right hand, and one on his left.
- Webster's Bible (WBS)
- And with him they crucify two thieves, the one on his right hand, and the other on his left.
- Young's Literal Translation (YLT)
- And with him they crucify two robbers, one on the right hand, and one on his left,
Read in context
- 25ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
- 26మరియు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి.
- 27మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని
- 28ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతొకూడ సిలువవేసిరి.
- 29అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
Cross references
- Matthew 27:38 మత్తయి 27:38మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
- Luke 23:32–33 లూకా 23:32–33మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
- John 19:18 యోహాను 19:18అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.