Mark · chapter 4 · verse 18
Mark 4:18 in Telugu
ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు;
Itarulu mundlapodalalo vittabadinavaaru;
Mark 4:18 in English
- King James Version (KJV)
- And these are they which are sown among thorns; such as hear the word,
- World English Bible (WEB)
- Others are those who are sown among the thorns. These are those who have heard the word,
- American Standard Version (ASV)
- And others are they that are sown among the thorns; these are they that have heard the word,
- Bible in Basic English (BBE)
- And others are those planted among the thorns; these are they who have given ear to the word,
- Darby Translation (DBY)
- And others are they who are sown among the thorns: these are they who have heard the word,
- Webster's Bible (WBS)
- And these are they who are sown among thorns; such as hear the word,
- Young's Literal Translation (YLT)
- 'And these are they who toward the thorns are sown: these are they who are hearing the word,
Read in context
- 16అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
- 17అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.
- 18ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు;
- 19వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును.
- 20మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
Cross references
- Luke 8:14 లూకా 8:14ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.
- Jeremiah 4:3 యిర్మీయా 4:3యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి.
- Matthew 13:22 మత్తయి 13:22ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.
- Mark 4:7 మార్కు 4:7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.