Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 2 · verse 17

Matthew 2:17 in Telugu

అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను

Anduvalana raamaalo angalaarpu vinabadenu edpunu mahaarodanadhvaniyu kaligenu

Matthew 2:17 in English

King James Version (KJV)
Then was fulfilled that which was spoken by Jeremy the prophet, saying,
World English Bible (WEB)
Then that which was spoken by Jeremiah the prophet was fulfilled, saying,
American Standard Version (ASV)
Then was fulfilled that which was spoken through Jeremiah the prophet, saying,
Bible in Basic English (BBE)
Then the word of Jeremiah the prophet came true,
Darby Translation (DBY)
Then was fulfilled that which was spoken through Jeremias the prophet, saying,
Webster's Bible (WBS)
Then was fulfilled that which was spoken by Jeremiah the prophet, saying,
Young's Literal Translation (YLT)
Then was fulfilled that which was spoken by Jeremiah the prophet, saying,

Read in context

  1. 15ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
  2. 16ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
  3. 17అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను
  4. 18రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
  5. 19హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై
Read all of Matthew 2

Original words (Greek)

Matthew 2:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.