Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 21 · verse 22

Matthew 21:22 in Telugu

మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

Mariyu meeru praarthanacheyunappudu vetini aduguduro avi (dorakinavani) namminayedala meeru vaatinannitini pondudurani vaarito cheppenu.

Matthew 21:22 in English

King James Version (KJV)
And all things, whatsoever ye shall ask in prayer, believing, ye shall receive.
World English Bible (WEB)
All things, whatever you ask in prayer, believing, you will receive.”
American Standard Version (ASV)
And all things, whatsoever ye shall ask in prayer, believing, ye shall receive.
Bible in Basic English (BBE)
And all things, whatever you make request for in prayer, having faith, you will get.
Darby Translation (DBY)
And all things whatsoever ye shall ask in prayer, believing, ye shall receive.
Webster's Bible (WBS)
And all things whatever ye shall ask in prayer, believing, ye shall receive.
Young's Literal Translation (YLT)
and all — as much as ye may ask in the prayer, believing, ye shall receive.'

Read in context

  1. 20శిష్యులదిచూచి ఆశ్చర్యపడిఅంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
  2. 21అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  3. 22మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
  4. 23ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా
  5. 24యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
Read all of Matthew 21

Cross references

Matthew 21:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.