Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 21 · verse 34

Matthew 21:34 in Telugu

పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

Pandlakaalamu sameepinchinappudu pandlalo tana bhaagamu teesikoni vachchutaku aa kaapula yoddaku tana daasulanampagaa

Matthew 21:34 in English

King James Version (KJV)
And when the time of the fruit drew near, he sent his servants to the husbandmen, that they might receive the fruits of it.
World English Bible (WEB)
When the season for the fruit came near, he sent his servants to the farmers to receive his fruit.
American Standard Version (ASV)
And when the season of the fruits drew near, he sent his servants to the husbandmen, to receive his fruits.
Bible in Basic English (BBE)
And when the time for the fruit came near, he sent his servants to the workmen, to get the fruit.
Darby Translation (DBY)
But when the time of fruit drew near, he sent his bondmen to the husbandmen to receive his fruits.
Webster's Bible (WBS)
And when the time of the fruit drew near, he sent his servants to the husbandmen, that they might receive the fruits of it.
Young's Literal Translation (YLT)
'And when the season of the fruits came nigh, he sent his servants unto the husbandmen, to receive the fruits of it,

Read in context

  1. 32యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్ము నట్లు పశ్చాత్తాపపడక పోతిరి.
  2. 33మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
  3. 34పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా
  4. 35ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.
  5. 36మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
Read all of Matthew 21

Cross references

Matthew 21:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.