Matthew · chapter 25 · verse 11
Matthew 25:11 in Telugu
అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
Antata talupu veyabadenu. Aa taru vaata takkina kanyakalu vachchiayyaa, ayyaa, maaku talupu teeyumani adugagaa
Matthew 25:11 in English
- King James Version (KJV)
- Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us.
- World English Bible (WEB)
- Afterward the other virgins also came, saying, ‘Lord, Lord, open to us.’
- American Standard Version (ASV)
- Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us.
- Bible in Basic English (BBE)
- After that the other virgins came, saying, Lord, Lord, let us in.
- Darby Translation (DBY)
- Afterwards come also the rest of the virgins, saying, Lord, Lord, open to us;
- Webster's Bible (WBS)
- Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us.
- Young's Literal Translation (YLT)
- and afterwards come also do the rest of the virgins, saying, Sir, sir, open to us;
Read in context
- 9అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
- 10వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
- 11అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
- 12అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- 13ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
Cross references
- Matthew 7:21–23 మత్తయి 7:21–23ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
- Hebrews 12:16–17 హెబ్రీయులకు 12:16–17ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు.