Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 25 · verse 38

Matthew 25:38 in Telugu

ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు?

Eppudu paradeshivai yunduta choochi ninnu cherchukontimi? Digambarivai yunduta choochi battalichchitiviు?

Matthew 25:38 in English

King James Version (KJV)
When saw we thee a stranger, and took thee in? or naked, and clothed [thee]?
World English Bible (WEB)
When did we see you as a stranger and take you in, or naked and clothe you?
American Standard Version (ASV)
And when saw we thee a stranger, and took thee in? or naked, and clothed thee?
Bible in Basic English (BBE)
And when did we see you wandering, and take you in? or without clothing, and give it to you?
Darby Translation (DBY)
and when saw we thee a stranger, and took thee in; or naked, and clothed thee?
Webster's Bible (WBS)
When saw we thee a stranger, and took [thee] in? or naked, and clothed [thee] ?
Young's Literal Translation (YLT)
and when did we see thee a stranger, and we received? or naked, and we put around?

Read in context

  1. 36దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
  2. 37అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు?
  3. 38ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు?
  4. 39ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు.
  5. 40అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
Read all of Matthew 25

Matthew 25:38 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.