Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 25 · verse 42

Matthew 25:42 in Telugu

నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;

Nenu aakaligontini, meeru naaku bhojanamu pettaledu; dappi gontini, meeru naaku daahamiyyaledu;

Matthew 25:42 in English

King James Version (KJV)
For I was an hungred, and ye gave me no meat: I was thirsty, and ye gave me no drink:
World English Bible (WEB)
for I was hungry, and you didn’t give me food to eat; I was thirsty, and you gave me no drink;
American Standard Version (ASV)
for I was hungry, and ye did not give me to eat; I was thirsty, and ye gave me no drink;
Bible in Basic English (BBE)
For I was in need of food, and you gave it not to me; I was in need of drink, and you gave it not to me:
Darby Translation (DBY)
for I hungered, and ye gave me not to eat; I thirsted, and ye gave me not to drink;
Webster's Bible (WBS)
For I was hungry, and ye gave me no food: I was thirsty, and ye gave me no drink:
Young's Literal Translation (YLT)
for I did hunger, and ye gave me not to eat; I did thirst, and ye gave me not to drink;

Read in context

  1. 40అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
  2. 41అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచిశపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతల కును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.
  3. 42నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు;
  4. 43పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.
  5. 44అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుట¸ చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.
Read all of Matthew 25

Cross references

Matthew 25:42 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.