Matthew · chapter 26 · verse 12
Matthew 26:12 in Telugu
ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
Eeme yee attaru naa shareeramu meeda posi naa bhoosthaapana nimittamu deenini chesenu.
Matthew 26:12 in English
- King James Version (KJV)
- For in that she hath poured this ointment on my body, she did [it] for my burial.
- World English Bible (WEB)
- For in pouring this ointment on my body, she did it to prepare me for burial.
- American Standard Version (ASV)
- For in that she poured this ointment upon my body, she did it to prepare me for burial.
- Bible in Basic English (BBE)
- For in putting this perfume on my body, she did it to make me ready for my last resting-place.
- Darby Translation (DBY)
- For in pouring out this ointment on my body, she has done it for my burying.
- Webster's Bible (WBS)
- For in that she hath poured this ointment on my body, she did [it] for my burial.
- Young's Literal Translation (YLT)
- for she having put this ointment on my body — for my burial she did [it].
Read in context
- 10యేసు ఆ సంగతి తెలిసి కొనిఈ స్త్రీ నా విషయమై యొక మంచి కార్యము చేసెను; ఈమెను మీరేల తొందరపెట్టుచున్నారు?
- 11బీదలెల్లప్పుడు మీతోకూడ ఉన్నారు. గాని నేనెల్లప్పుడు మీతో కూడ ఉండను.
- 12ఈమె యీ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను.
- 13సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నని వారితో అనెను.
- 14అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకులయొద్దకు వెళ్లి
Cross references
- Mark 14:8 మార్కు 14:8ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.
- John 12:7 యోహాను 12:7కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
- 2 Chronicles 16:14 2 దినవృత్తాంతములు 16:14అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించు కొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.
- Mark 16:1 మార్కు 16:1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- John 19:39–40 యోహాను 19:39–40మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేముకూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహ మును ఎత్తికొని వచ్చి, యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.