Matthew · chapter 6 · verse 32
Matthew 6:32 in Telugu
ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
Ivanniyu meeku kaavalenani mee paralokapu tandriki teliyunu.
Matthew 6:32 in English
- King James Version (KJV)
- (For after all these things do the Gentiles seek:) for your heavenly Father knoweth that ye have need of all these things.
- World English Bible (WEB)
- For the Gentiles seek after all these things; for your heavenly Father knows that you need all these things.
- American Standard Version (ASV)
- For after all these things do the Gentiles seek; for your heavenly Father knoweth that ye have need of all these things.
- Bible in Basic English (BBE)
- Because the Gentiles go in search of all these things: for your Father in heaven has knowledge that you have need of all these things:
- Darby Translation (DBY)
- for all these things the nations seek after; for your heavenly Father knows that ye have need of all these things.
- Webster's Bible (WBS)
- (For after all these things do the Gentiles seek) for your heavenly Father knoweth that ye have need of all these things.
- Young's Literal Translation (YLT)
- for all these do the nations seek for, for your heavenly Father doth know that ye have need of all these;
Read in context
- 30నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.
- 31కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.
- 32ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
- 33కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
- 34రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
Cross references
- Matthew 6:8 మత్తయి 6:8మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును
- Luke 12:30 లూకా 12:30ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.
- Ephesians 4:17 ఎఫెసీయులకు 4:17కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
- Luke 11:11–13 లూకా 11:11–13మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయ ముగా అనుగ్రహించుననెను.
- Psalm 17:14 కీర్తనలు 17:14లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
- Matthew 20:25–26 మత్తయి 20:25–26గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండ కూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;
- 1 Thessalonians 4:5 1 థెస్సలొనీకయులకు 4:5పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
- Psalm 103:13 కీర్తనలు 103:13తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.