Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 7 · verse 14

Matthew 7:14 in Telugu

జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.

Jeevamunaku povu dvaaramu irukunu aa daari sankuchitamunai yunnadi, daani kanugonuvaaru kondare.

Matthew 7:14 in English

King James Version (KJV)
Because strait [is] the gate, and narrow [is] the way, which leadeth unto life, and few there be that find it.
World English Bible (WEB)
How narrow is the gate and the way is restricted that leads to life! There are few who find it.
American Standard Version (ASV)
For narrow is the gate, and straitened the way, that leadeth unto life, and few are they that find it.
Bible in Basic English (BBE)
For narrow is the door and hard the road to life, and only a small number make discovery of it.
Darby Translation (DBY)
For narrow the gate and straitened the way that leads to life, and they are few who find it.
Webster's Bible (WBS)
Because strait [is] the gate, and narrow [is] the way, which leadeth to life, and few there are that find it.
Young's Literal Translation (YLT)
how strait [is] the gate, and compressed the way that is leading to the life, and few are those finding it!

Read in context

  1. 12కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
  2. 13ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
  3. 14జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
  4. 15అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
  5. 16వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
Read all of Matthew 7

Cross references

Matthew 7:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.