Nehemiah · chapter 10 · verse 18
Nehemiah 10:18 in Telugu
హోదీయా హాషుము బేజయి
Hodeeyaa haashumu bejayi
Nehemiah 10:18 in English
- King James Version (KJV)
- Hodijah, Hashum, Bezai,
- World English Bible (WEB)
- Hodiah, Hashum, Bezai,
- American Standard Version (ASV)
- Hodiah, Hashum, Bezai,
- Bible in Basic English (BBE)
- Hodiah, Hashum, Bezai,
- Darby Translation (DBY)
- Hodijah, Hashum, Bezai,
- Webster's Bible (WBS)
- Hodijah, Hashum, Bezai,
- Young's Literal Translation (YLT)
- Hodijah, Hashum, Bezai,
Read in context
- 16అదోనీయా బిగ్వయి ఆదీను
- 17అటేరు హిజ్కియా అజ్ఞూరు
- 18హోదీయా హాషుము బేజయి
- 19హారీపు అనాతోతు నేబైమగ్పీ
- 20యాషు మెషుల్లాము హెజీరు
Cross references
- Ezra 2:17–70 ఎజ్రా 2:17–70బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు, యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు, హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు, గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు, బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది, యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు, హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు, లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు, గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు, ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు, నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు. మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు. మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి. వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు, వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి. యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి.
- Nehemiah 7:22–73 నెహెమ్యా 7:22–73హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు బేతజ్మావెతువారు నలువది యిద్దరును కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును మిక్మషువారు నూట ఇరువది యిద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పది మందియు యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురును నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు. బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు. తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు. వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి. కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది. వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి. వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి. మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.