Nehemiah · chapter 11 · verse 16
Nehemiah 11:16 in Telugu
లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.
Leveeyu lalo pradhaanulaina vaarilo shabbetaiyunu yojaa baadunu devuni mandira baahya vishayamulo pai vichaaranacheyu adhikaaramu pondiri.
Nehemiah 11:16 in English
- King James Version (KJV)
- And Shabbethai and Jozabad, of the chief of the Levites, [had] the oversight of the outward business of the house of God.
- World English Bible (WEB)
- and Shabbethai and Jozabad, of the chiefs of the Levites, who had the oversight of the outward business of God’s house;
- American Standard Version (ASV)
- and Shabbethai and Jozabad, of the chiefs of the Levites, who had the oversight of the outward business of the house of God;
- Bible in Basic English (BBE)
- And Shabbethai and Jozabad, of the chiefs of the Levites, who were responsible for the outside business of the house of God;
- Darby Translation (DBY)
- and Shabbethai and Jozabad, of the chiefs of the Levites, [who were] over the outward work of the house of God;
- Webster's Bible (WBS)
- And Shabbethai and Jozabad, of the chief of the Levites, [had] the oversight of the outward business of the house of God.
- Young's Literal Translation (YLT)
- and Shabbethai, and Jozabad, [are] over the outward work of the house of God, of the heads of the Levites,
Read in context
- 14బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.
- 15లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.
- 16లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.
- 17ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
- 18పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.
Cross references
- Nehemiah 8:7 నెహెమ్యా 8:7జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.
- 1 Chronicles 26:20 1 దినవృత్తాంతములు 26:20కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.
- Ezra 8:33 ఎజ్రా 8:33నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.
- 1 Chronicles 26:29 1 దినవృత్తాంతములు 26:29ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.
- Acts 6:2–3 అపొస్తలుల కార్యములు 6:2–3అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచిమేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;