Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 13 · verse 24

Nehemiah 13:24 in Telugu

వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.

Vaari kumaarulalo sagamu mandi ashdodu bhaasha maatalaaduvaaru. Vaaru aa yaa bhaashalu maatalaaduvaaru gaani yoodula bhaasha vaarilo evarikini raadu.

Nehemiah 13:24 in English

King James Version (KJV)
And their children spake half in the speech of Ashdod, and could not speak in the Jews’ language, but according to the language of each people.
World English Bible (WEB)
and their children spoke half in the speech of Ashdod, and could not speak in the Jews’ language, but according to the language of each people.
American Standard Version (ASV)
and their children spake half in the speech of Ashdod, and could not speak in the Jews’ language, but according to the language of each people.
Bible in Basic English (BBE)
And their children were talking half in the language of Ashdod; they had no knowledge of the Jews' language, but made use of the language of the two peoples.
Darby Translation (DBY)
And their children spoke half in the language of Ashdod, and could not speak in the Jews' language, but according to the language of each people.
Webster's Bible (WBS)
And their children spoke half in the speech of Ashdod, and could not speak in the Jews language, but according to the language of each people.
Young's Literal Translation (YLT)
And of their sons, half are speaking Ashdoditish — and are not knowing to speak Jewish — and according to the language of people and people.

Read in context

  1. 22అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.
  2. 23ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.
  3. 24వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.
  4. 25అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసిమీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమా రులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి
  5. 26ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?
Read all of Nehemiah 13

Cross references

Original words (Hebrew)

Nehemiah 13:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.