Nehemiah · chapter 3 · verse 18
Nehemiah 3:18 in Telugu
అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.
Atani aanukoni vaari sahodarulaina henaadaadu kumaarudaina bavvai baaguchesenu. Atadu keyeelaalo sagamu bhaagamunaku adhipatigaa undenu.
Nehemiah 3:18 in English
- King James Version (KJV)
- After him repaired their brethren, Bavai the son of Henadad, the ruler of the half part of Keilah.
- World English Bible (WEB)
- After him, their brothers, Bavvai the son of Henadad, the ruler of half the district of Keilah made repairs.
- American Standard Version (ASV)
- After him repaired their brethren, Bavvai the son of Henadad, the ruler of half the district of Keilah.
- Bible in Basic English (BBE)
- After him were working their brothers, Bavvai, the son of Henadad, ruler of half the division of Keilah.
- Darby Translation (DBY)
- After him repaired their brethren, Bavvai the son of Henadad, the chief of the half district of Keilah.
- Webster's Bible (WBS)
- After him repaired their brethren, Bavai the son of Henadad, the ruler of the half part of Keilah.
- Young's Literal Translation (YLT)
- After him have their brethren strengthened, [and] Bavvai son of Henadad, head of the half of the district of Keilah.
Read in context
- 16అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలములవరకును కట్టబడిన కోనేటివరకును పరాక్రమశాలుల యిండ్ల స్థలమువరకును కట్టెను.
- 17అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.
- 18అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.
- 19అతని ఆనుకొని మిస్పాకు అధి పతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.
- 20అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.