Nehemiah · chapter 3 · verse 32
Nehemiah 3:32 in Telugu
మరియు మూలకును గొఱ్ఱెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.
Mariyu moolakunu gorrela gummamunakunu madhyanu bangaarapu panivaarunu vartakulunu baaguchesiri.
Nehemiah 3:32 in English
- King James Version (KJV)
- And between the going up of the corner unto the sheep gate repaired the goldsmiths and the merchants.
- World English Bible (WEB)
- Between the ascent of the corner and the sheep gate, the goldsmiths and the merchants made repairs.
- American Standard Version (ASV)
- And between the ascent of the corner and the sheep gate repaired the goldsmiths and the merchants.
- Bible in Basic English (BBE)
- And between the way up to the angle and the sheep door, the gold-workers and the traders made good the wall.
- Darby Translation (DBY)
- And between the ascent of the corner and the sheep-gate repaired the goldsmiths and the dealers.
- Webster's Bible (WBS)
- And between the ascent of the corner to the sheep-gate repaired the goldsmiths and the merchants.
- Young's Literal Translation (YLT)
- And between the ascent of the corner and the sheep-gate, have the refiners and the merchants strengthened.
Read in context
- 30అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
- 31అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.
- 32మరియు మూలకును గొఱ్ఱెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.
Cross references
- Nehemiah 3:1 నెహెమ్యా 3:1ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురము వరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.
- Nehemiah 12:39 నెహెమ్యా 12:39మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.
- John 5:2 యోహాను 5:2యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.
- Nehemiah 3:8 నెహెమ్యా 3:8వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధియైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.
- Nehemiah 3:31 నెహెమ్యా 3:31అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.