Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 5 · verse 10

Nehemiah 5:10 in Telugu

నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.

Nenunu naa bandhuvulunu naa daasulunukooda aalaagunane vaariki sommunu dhaanyamunu appugaa ichchitiviు; aa appu puchchukonakundamu.

Nehemiah 5:10 in English

King James Version (KJV)
I likewise, [and] my brethren, and my servants, might exact of them money and corn: I pray you, let us leave off this usury.
World English Bible (WEB)
I likewise, my brothers and my servants, lend them money and grain. Please let us stop this usury.
American Standard Version (ASV)
And I likewise, my brethren and my servants, do lend them money and grain. I pray you, let us leave off this usury.
Bible in Basic English (BBE)
Even I and my servants have been taking interest for the money and the grain we have let them have. So now, let us give up this thing.
Darby Translation (DBY)
I also, my brethren and my servants, we might exact usury of them, money and corn. I pray you, let us leave off this usury.
Webster's Bible (WBS)
I likewise, my brethren, and my servants, might exact of them money and corn: I pray you, let us leave off this usury.
Young's Literal Translation (YLT)
And also, I, my brethren, and my servants, are exacting of them silver and corn; let us leave off, I pray you, this usury.

Read in context

  1. 8అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.
  2. 9మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?
  3. 10నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.
  4. 11ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.
  5. 12అందుకు వారునీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.
Read all of Nehemiah 5

Cross references

Original words (Hebrew)

Nehemiah 5:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.