Skip to content
ThuthiThuthiThuthi
Nehemiah · chapter 6 · verse 4

Nehemiah 6:4 in Telugu

వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని.

Vaaru aalaaguna naalugu maarulu naayoddaku vartamaanamu pampagaa aa prakaarame nenu marala pratyu ttaramichchitini.

Nehemiah 6:4 in English

King James Version (KJV)
Yet they sent unto me four times after this sort; and I answered them after the same manner.
World English Bible (WEB)
They sent to me four times like this; and I answered them the same way.
American Standard Version (ASV)
And they sent unto me four times after this sort; and I answered them after the same manner.
Bible in Basic English (BBE)
And four times they sent to me in this way, and I sent them the same answer.
Darby Translation (DBY)
And they sent to me four times after this sort; and I answered them in the same manner.
Webster's Bible (WBS)
Yet they sent to me four times after this sort; and I answered them after the same manner.
Young's Literal Translation (YLT)
and they send unto me, according to this word, four times, and I return them [word] according to this word.

Read in context

  1. 2సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించిఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.
  2. 3అందుకు నేనునేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొ ద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.
  3. 4వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని.
  4. 5అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.
  5. 6అందులోవారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,
Read all of Nehemiah 6

Cross references

Original words (Hebrew)

Nehemiah 6:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.