Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 1 · verse 52

Numbers 1:52 in Telugu

ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.

Ishraayeleeyulu tama tama senala choppuna prativaadunu tana tana paalemulo tana tana dhvajamu nodda digavalenu.

Numbers 1:52 in English

King James Version (KJV)
And the children of Israel shall pitch their tents, every man by his own camp, and every man by his own standard, throughout their hosts.
World English Bible (WEB)
The children of Israel shall pitch their tents, every man by his own camp, and every man by his own standard, according to their divisions.
American Standard Version (ASV)
And the children of Israel shall pitch their tents, every man by his own camp, and every man by his own standard, according to their hosts.
Bible in Basic English (BBE)
The children of Israel are to put up their tents, every man in his tent-circle round his flag.
Darby Translation (DBY)
And the children of Israel shall encamp every man in his camp, and every man by his own standard, according to their hosts;
Webster's Bible (WBS)
And the children of Israel shall pitch their tents every man by his own camp, and every man by his own standard, throughout their hosts.
Young's Literal Translation (YLT)
And the sons of Israel have encamped, each by his camp, and each by his standard, by their hosts;

Read in context

  1. 50నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయు లను నియమింపుము. వారే మందిర మును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.
  2. 51మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.
  3. 52ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.
  4. 53ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
  5. 54యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.
Read all of Numbers 1

Cross references

Original words (Hebrew)

Numbers 1:52 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.