Numbers · chapter 11 · verse 19
Numbers 11:19 in Telugu
ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.
Okka dinamu kaadu, rendu dinamulu kaadu, ayidu dinamulu kaadu, padi dinamulu kaadu, iruvadi dinamulu kaadu.
Numbers 11:19 in English
- King James Version (KJV)
- Ye shall not eat one day, nor two days, nor five days, neither ten days, nor twenty days;
- World English Bible (WEB)
- You will not eat just one day, or two days, or five days, or ten days, or twenty days,
- American Standard Version (ASV)
- Ye shall not eat one day, nor two days, nor five days, neither ten days, nor twenty days,
- Bible in Basic English (BBE)
- Not for one day only, or even for five or ten or twenty days;
- Darby Translation (DBY)
- Not one day shall ye eat, nor two days, nor five days, neither ten days, nor twenty days;
- Webster's Bible (WBS)
- Ye shall not eat one day, nor two days, nor five days, neither ten days, nor twenty days;
- Young's Literal Translation (YLT)
- Ye do not eat one day, nor two days, nor five days, nor ten days, nor twenty days; —
Read in context
- 17నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
- 18నీవు జనులను చూచి యిట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా విను నట్లు ఏడ్చిమాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.
- 19ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.
- 20ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
- 21అందుకు మోషేనేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.