Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 11 · verse 30

Numbers 11:30 in Telugu

అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళె ములోనికి వెళ్లిరి.

Appudu mosheyu ishraayeleeyula peddalunu paale muloniki velliri.

Numbers 11:30 in English

King James Version (KJV)
And Moses gat him into the camp, he and the elders of Israel.
World English Bible (WEB)
Moses went into the camp, he and the elders of Israel.
American Standard Version (ASV)
And Moses gat him into the camp, he and the elders of Israel.
Bible in Basic English (BBE)
Then Moses, with the responsible men of Israel, went back to the tent-circle.
Darby Translation (DBY)
And Moses withdrew into the camp, he and the elders of Israel.
Webster's Bible (WBS)
And Moses withdrew into the camp, he and the elders of Israel.
Young's Literal Translation (YLT)
And Moses is gathered unto the camp, he and the elders of Israel.

Read in context

  1. 28మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువమోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.
  2. 29అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
  3. 30అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళె ములోనికి వెళ్లిరి.
  4. 31తరు వాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.
  5. 32కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.
Read all of Numbers 11

Original words (Hebrew)

Numbers 11:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.