Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 14 · verse 20

Numbers 14:20 in Telugu

యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.

Yehovaanee maatachoppuna nenu kshaminchiyunnaanu.

Numbers 14:20 in English

King James Version (KJV)
And the LORD said, I have pardoned according to thy word:
World English Bible (WEB)
The LORD said, “I have pardoned according to your word;
American Standard Version (ASV)
And Jehovah said, I have pardoned according to thy word:
Bible in Basic English (BBE)
And the Lord said, I have had mercy, as you say:
Darby Translation (DBY)
And Jehovah said, I have pardoned according to thy word.
Webster's Bible (WBS)
And the LORD said, I have pardoned according to thy word:
Young's Literal Translation (YLT)
And Jehovah saith, 'I have forgiven, according to thy word;

Read in context

  1. 18దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక
  2. 19ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా
  3. 20యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.
  4. 21అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.
  5. 22నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.
Read all of Numbers 14

Cross references

Original words (Hebrew)

Numbers 14:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.