Numbers · chapter 15 · verse 2
Numbers 15:2 in Telugu
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము - నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత
Neevu ishraayeleeyulato itlanumu - nenu mee kichchuchunna deshanivaasamulalo meeru praveshinchina taruvaata
Numbers 15:2 in English
- King James Version (KJV)
- Speak unto the children of Israel, and say unto them, When ye be come into the land of your habitations, which I give unto you,
- World English Bible (WEB)
- “Speak to the children of Israel, and tell them, ‘When you have come into the land of your habitations, which I give to you,
- American Standard Version (ASV)
- Speak unto the children of Israel, and say unto them, When ye are come into the land of your habitations, which I give unto you,
- Bible in Basic English (BBE)
- Say to the children of Israel, When you have come into the land which I am giving to you for your resting-place,
- Darby Translation (DBY)
- Speak unto the children of Israel, and say unto them, When ye come into the land of your dwellings, which I give unto you,
- Webster's Bible (WBS)
- Speak to the children of Israel, and say to them, When ye shall have come into the land of your habitations, which I give to you,
- Young's Literal Translation (YLT)
- 'Speak unto the sons of Israel, and thou hast said unto them, When ye come in unto the land of your dwellings, which I am giving to you,
Read in context
- 1మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
- 2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము - నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత
- 3యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల
- 4యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.
Cross references
- Leviticus 23:10 లేవీయకాండము 23:10నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుమునేను మీ కిచ్చు చున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.
- Numbers 15:18 సంఖ్యాకాండము 15:18నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత
- Leviticus 25:2 లేవీయకాండము 25:2నీవు ఇశ్రాయేలీయులతో ఇట్ల నుమునేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.
- Leviticus 14:34 లేవీయకాండము 14:34నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల
- Deuteronomy 12:9 ద్వితీయోపదేశకాండము 12:9నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.
- Deuteronomy 7:1–2 ద్వితీయోపదేశకాండము 7:1–2నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,
- Deuteronomy 12:1 ద్వితీయోపదేశకాండము 12:1మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అను సరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి.