Numbers · chapter 16 · verse 35
Numbers 16:35 in Telugu
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
Mariyu yehovaa yoddanundi agni bayaluderi dhoopaarpana munu techchina aa renduvandala ebadimandini kaalchivesenu.
Numbers 16:35 in English
- King James Version (KJV)
- And there came out a fire from the LORD, and consumed the two hundred and fifty men that offered incense.
- World English Bible (WEB)
- Fire came out from the LORD, and devoured the two hundred fifty men who offered the incense.
- American Standard Version (ASV)
- And fire came forth from Jehovah, and devoured the two hundred and fifty men that offered the incense.
- Bible in Basic English (BBE)
- Then fire came out from the Lord, burning up the two hundred and fifty men who were offering the perfume.
- Darby Translation (DBY)
- And there came out a fire from Jehovah, and consumed the two hundred and fifty men that had presented incense.
- Webster's Bible (WBS)
- And there came out a fire from the LORD, and consumed the two hundred and fifty men that offered incense.
- Young's Literal Translation (YLT)
- and fire hath come out from Jehovah, and consumeth the two hundred and fifty men bringing near the perfume.
Read in context
- 33వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళ ములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
- 34వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష వినిభూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
- 35మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
- 36అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలి యాజరుతో ఇట్లనుముఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తు లను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.
- 37ఆ అగ్నిని దూర ముగా చల్లుము.
Cross references
- Numbers 26:10 సంఖ్యాకాండము 26:10ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.
- Leviticus 10:2 లేవీయకాండము 10:2యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
- Psalm 106:18 కీర్తనలు 106:18వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
- Numbers 11:1–3 సంఖ్యాకాండము 11:1–3జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను.
- Numbers 16:2 సంఖ్యాకాండము 16:2ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
- Numbers 16:17 సంఖ్యాకాండము 16:17మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.