Numbers · chapter 19 · verse 5
Numbers 19:5 in Telugu
అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింప వలెను.
Atani kannula eduta okadu aa peyyanu, dahimpavalenu. Daani charmamunu maansamunu raktamunu pedayunu dahimpa valenu.
Numbers 19:5 in English
- King James Version (KJV)
- And [one] shall burn the heifer in his sight; her skin, and her flesh, and her blood, with her dung, shall he burn:
- World English Bible (WEB)
- One shall burn the heifer in his sight; her skin, and her meat, and her blood, with her dung, shall he burn.
- American Standard Version (ASV)
- And one shall burn the heifer in his sight; her skin, and her flesh, and her blood, with her dung, shall he burn:
- Bible in Basic English (BBE)
- And the cow is to be burned before him, her skin and her flesh and her blood and her waste are to be burned:
- Darby Translation (DBY)
- And one shall burn the heifer before his eyes; its skin and its flesh, and its blood, with its dung, shall he burn.
- Webster's Bible (WBS)
- And [one] shall burn the heifer in his sight; her skin, and her flesh, and her blood, with her dung, shall he burn:
- Young's Literal Translation (YLT)
- and [one] hath burnt the cow before his eyes; her skin, and her flesh, and her blood, besides her dung, he doth burn;
Read in context
- 3మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.
- 4యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;
- 5అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింప వలెను.
- 6మరియు ఆ యాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.
- 7అప్పుడు ఆ యాజ కుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిర స్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాల మువరకు అపవిత్రుడై యుండును.
Cross references
- Exodus 29:14 నిర్గమకాండము 29:14ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.
- Leviticus 4:11–12 లేవీయకాండము 4:11–12ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
- Isaiah 53:10 యెషయా 53:10అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.
- Psalm 22:14 కీర్తనలు 22:14నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
- Leviticus 4:21 లేవీయకాండము 4:21ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి.