Numbers · chapter 21 · verse 32
Numbers 21:32 in Telugu
మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
Mariyu yaajeru deshamunu sancharinchi choochu takai moshe manushyulanu pampagaa vaaru daani graama mulanu vashamu chesikoni akkadanunna amoreeyulanu tolivesiri.
Numbers 21:32 in English
- King James Version (KJV)
- And Moses sent to spy out Jaazer, and they took the villages thereof, and drove out the Amorites that [were] there.
- World English Bible (WEB)
- Moses sent to spy out Jazer. They took its villages, and drove out the Amorites who were there.
- American Standard Version (ASV)
- And Moses sent to spy out Jazer; and they took the towns thereof, and drove out the Amorites that were there.
- Bible in Basic English (BBE)
- And Moses sent men secretly to Jazer, and they took its towns, driving out the Amorites who were living there.
- Darby Translation (DBY)
- And Moses sent to spy out Jaazer, and they took its dependent villages, and he dispossessed the Amorites that were there.
- Webster's Bible (WBS)
- And Moses sent to explore Jaazer, and they took its villages, and drove out the Amorites that [were] there.
- Young's Literal Translation (YLT)
- and Moses sendeth to spy out Jaazer, and they capture its villages, and dispossess the Amorite who [is] there,
Read in context
- 30వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
- 31అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.
- 32మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
- 33వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా
- 34యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.
Cross references
- Jeremiah 48:32 యిర్మీయా 48:32సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.
- Numbers 32:1 సంఖ్యాకాండము 32:1రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
- Numbers 32:35 సంఖ్యాకాండము 32:35యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను
- Isaiah 16:8–9 యెషయా 16:8–9ఏలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షా వల్లులు వాడిపోయెను దాని శ్రేష్ఠమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అణగద్రొక్కిరి. అవి యాజరువరకు వ్యాపించెను అరణ్యములోనికిప్రాకెను దాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్షా వల్లుల నిమిత్తము ఏడ్చెదను హెష్బోనూ, ఏలాలే, నా కన్నీళ్లచేత నిన్ను తడిపె దను ఏలయనగా ద్రాక్షతొట్టి త్రొక్కి సంతోషించునట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలములమీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు.
- Numbers 32:3 సంఖ్యాకాండము 32:3అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా