Numbers · chapter 23 · verse 2
Numbers 23:2 in Telugu
బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.
Bilaamu cheppinatlu baalaaku cheyagaa, baalaakunu bilaa munu prati balipeethamumeeda oka kodenu oka pottelunu dahanabaligaa arpinchiri.
Numbers 23:2 in English
- King James Version (KJV)
- And Balak did as Balaam had spoken; and Balak and Balaam offered on [every] altar a bullock and a ram.
- World English Bible (WEB)
- Balak did as Balaam had spoken; and Balak and Balaam offered on every altar a bull and a ram.
- American Standard Version (ASV)
- And Balak did as Balaam had spoken; and Balak and Balaam offered on every altar a bullock and a ram.
- Bible in Basic English (BBE)
- And Balak did as Balaam had said; and Balak and Balaam made an offering on every altar of an ox and a male sheep.
- Darby Translation (DBY)
- And Balak did as Balaam had said; and Balak and Balaam offered up a bullock and a ram on [each] altar.
- Webster's Bible (WBS)
- And Balak did as Balaam had spoken; and Balak and Balaam offered on [every] altar a bullock and a ram.
- Young's Literal Translation (YLT)
- And Balak doth as Balaam hath spoken, and Balak — Balaam also — offereth a bullock and a ram on the altar,
Read in context
- 1అప్పుడు బిలాముఇక్కడ నేను బలి అర్పించు టకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.
- 2బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలా మును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.
- 3మరియు బిలాము బాలాకుతోబలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.
- 4దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడునేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,