Numbers · chapter 29 · verse 25
Numbers 29:25 in Telugu
పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
Paapa parihaaraarthabaligaa oka mekapillanu arpimpavalenu.
Numbers 29:25 in English
- King James Version (KJV)
- And one kid of the goats [for] a sin offering; beside the continual burnt offering, his meat offering, and his drink offering.
- World English Bible (WEB)
- and one male goat for a sin offering; in addition to the continual burnt offering, its meal offering, and its drink offering.
- American Standard Version (ASV)
- and one he-goat for a sin-offering; besides the continual burnt-offering, the meal-offering thereof, and the drink-offering thereof.
- Bible in Basic English (BBE)
- And one he-goat for a sin-offering; in addition to the regular burned offering, and its meal offering, and its drink offering.
- Darby Translation (DBY)
- and one buck of the goats for a sin-offering, — besides the continual burnt-offering, its oblation and its drink-offering.
- Webster's Bible (WBS)
- And one kid of the goats [for] a sin-offering; besides the continual burnt-offering, its meat-offering, and its drink-offering.
- Young's Literal Translation (YLT)
- and one kid of the goats, a sin-offering, apart from the continual burnt-offering, its present, and its libation.
Read in context
- 23నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,
- 24ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను
- 25పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
- 26అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,
- 27ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను
Cross references
- Hebrews 13:15 హెబ్రీయులకు 13:15కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
- Galatians 2:5 గలతీయులకు 2:5సువార్త సత్యము మీ మధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్కగడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.
- Romans 2:7 రోమీయులకు 2:7సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
- Galatians 6:9 గలతీయులకు 6:9మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
- John 8:31 యోహాను 8:31కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
- Numbers 29:11 సంఖ్యాకాండము 29:11పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.
- Acts 13:43 అపొస్తలుల కార్యములు 13:43సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరువారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.
- Hebrews 10:39 హెబ్రీయులకు 10:39అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము.
- Hebrews 3:14 హెబ్రీయులకు 3:14పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.
- 2 Thessalonians 3:13 2 థెస్సలొనీకయులకు 3:13సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.