Numbers · chapter 3 · verse 23
Numbers 3:23 in Telugu
గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.
Gershonee yula vanshamulu mandiramu venukanu, anagaa padamati dikkuna digavalenu.
Numbers 3:23 in English
- King James Version (KJV)
- The families of the Gershonites shall pitch behind the tabernacle westward.
- World English Bible (WEB)
- The families of the Gershonites shall encamp behind the tabernacle westward.
- American Standard Version (ASV)
- The families of the Gershonites shall encamp behind the tabernacle westward.
- Bible in Basic English (BBE)
- The tents of the Gershonites are to be placed at the back of the House, to the west.
- Darby Translation (DBY)
- The families of the Gershonites encamped behind the tabernacle westward.
- Webster's Bible (WBS)
- The families of the Gershonites shall pitch behind the tabernacle westward.
- Young's Literal Translation (YLT)
- The families of the Gershonite, behind the tabernacle, do encamp westward.
Read in context
- 21లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
- 22వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందల మంది.
- 23గెర్షోనీ యుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.
- 24గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.
- 25ప్రత్య క్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
Cross references
- Numbers 1:53 సంఖ్యాకాండము 1:53ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
- Numbers 2:17 సంఖ్యాకాండము 2:17ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.