Numbers · chapter 3 · verse 46
Numbers 3:46 in Telugu
ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.
Ishraayeleeyulaku toluta puttina vaarilo leveeyula kante renduvandala debbadi mugguru ekkuvainanduna sheshinchinavaariyodda talakoka ayidesi tulamula vendini teesikonavalenu.
Numbers 3:46 in English
- King James Version (KJV)
- And for those that are to be redeemed of the two hundred and threescore and thirteen of the firstborn of the children of Israel, which are more than the Levites;
- World English Bible (WEB)
- For the redemption of the two hundred seventy-three of the firstborn of the children of Israel who exceed the number of the Levites,
- American Standard Version (ASV)
- And for the redemption of the two hundred and threescore and thirteen of the first-born of the children of Israel, that are over and above [the number of] the Levites,
- Bible in Basic English (BBE)
- And the price you have to give for the two hundred and seventy-three first sons of the children of Israel which are in addition to the number of the Levites,
- Darby Translation (DBY)
- And for those that are to be ransomed, the two hundred and seventy-three of the firstborn of the children of Israel, which are in excess over the Levites,
- Webster's Bible (WBS)
- And for those that are to be redeemed of the two hundred and seventy and three, of the first-born of the children of Israel, which are more than the Levites:
- Young's Literal Translation (YLT)
- 'And [from] those ransomed of the two hundred and seventy and three (who are more than the Levites) of the first-born of the sons of Israel,
Read in context
- 44మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
- 45నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీ యులు నా వారైయుందురు; నేనే యెహోవాను.
- 46ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.
- 47పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.
- 48తులము ఇరువది చిన్న ములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.
Cross references
- Exodus 13:13 నిర్గమకాండము 13:13ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.
- Numbers 18:15–16 సంఖ్యాకాండము 18:15–16మనుష్యులలోనిదేమి జంతువులలోని దేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణ మునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.