Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 4 · verse 13

Numbers 4:13 in Telugu

వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి

Vaaru balipeethapu boodida yetti daanimeeda dhoomravarnamugala battanu parachi

Numbers 4:13 in English

King James Version (KJV)
And they shall take away the ashes from the altar, and spread a purple cloth thereon:
World English Bible (WEB)
“They shall take away the ashes from the altar, and spread a purple cloth on it.
American Standard Version (ASV)
And they shall take away the ashes from the altar, and spread a purple cloth thereon:
Bible in Basic English (BBE)
And they are to take away the burned waste from the altar, and put a purple cloth on it;
Darby Translation (DBY)
And they shall cleanse the altar of the ashes, and spread a purple cloth thereon;
Webster's Bible (WBS)
And they shall take away the ashes from the altar, and spread a purple cloth upon it:
Young's Literal Translation (YLT)
and have removed the ashes of the altar, and have spread over it a garment of purple;

Read in context

  1. 11మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.
  2. 12మరియు తాము పరిశుద్ధస్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.
  3. 13వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి
  4. 14దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.
  5. 15దండు ప్రయాణమైనప్పుడు అహరో నును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్ని టిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధ మైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.
Read all of Numbers 4

Cross references

Original words (Hebrew)

Numbers 4:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.