Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 4 · verse 34

Numbers 4:34 in Telugu

అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని

Appudu moshe aharonulu samaajapradhaanulanu kahaateeyulanu, anagaa vaarivaari vanshamula choppunanu vaarivaari pitarula kutumbamula choppunanu muppadi yendlu modalukoni

Numbers 4:34 in English

King James Version (KJV)
And Moses and Aaron and the chief of the congregation numbered the sons of the Kohathites after their families, and after the house of their fathers,
World English Bible (WEB)
Moses and Aaron and the princes of the congregation counted the sons of the Kohathites by their families, and by their fathers’ houses,
American Standard Version (ASV)
And Moses and Aaron and the princes of the congregation numbered the sons of the Kohathites by their families, and by their fathers’ houses,
Bible in Basic English (BBE)
So Moses and Aaron and the chiefs of the people took in hand the numbering of the sons of the Kohathites, by families, in the order of their fathers' houses;
Darby Translation (DBY)
And Moses and Aaron and the princes of the assembly numbered the sons of the Kohathites after their families, and according to their fathers' houses,
Webster's Bible (WBS)
And Moses and Aaron and the chief of the congregation numbered the sons of the Kohathites after their families, and after the house of their fathers,
Young's Literal Translation (YLT)
And Moses numbereth — Aaron also, and the princes of the company — the sons of the Kohathite, by their families, and by the house of their fathers,

Read in context

  1. 32దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభము లను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావ లసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.
  2. 33మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహ రోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.
  3. 34అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని
  4. 35యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.
  5. 36వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండువేల ఏడువందల ఏబదిమంది.
Read all of Numbers 4

Original words (Hebrew)

Numbers 4:34 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.