Numbers · chapter 5 · verse 12
Numbers 5:12 in Telugu
ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల
Okani bhaarya trovatappi vaaniki drohamuchesinayedala, anagaa verokadu aameto veeryaskhalanamugaa shayaninchina yedala
Numbers 5:12 in English
- King James Version (KJV)
- Speak unto the children of Israel, and say unto them, If any man’s wife go aside, and commit a trespass against him,
- World English Bible (WEB)
- “Speak to the children of Israel, and tell them: ‘If any man’s wife goes astray and is unfaithful to him,
- American Standard Version (ASV)
- Speak unto the children of Israel, and say unto them, If any man’s wife go aside, and commit a trespass against him,
- Bible in Basic English (BBE)
- Say to the children of Israel, If any man's wife does wrong, sinning against him
- Darby Translation (DBY)
- Speak unto the children of Israel, and say unto them, If any man's wife go astray, and commit unfaithfulness against him,
- Webster's Bible (WBS)
- Speak to the children of Israel, and say to them, If any man's wife shall go astray, and commit a trespass against him,
- Young's Literal Translation (YLT)
- 'Speak unto the sons of Israel, and thou hast said unto them, When any man's wife turneth aside, and hath committed against him a trespass,
Read in context
- 10ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.
- 11యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
- 12ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల
- 13ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను,
- 14వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,
Cross references
- Numbers 5:19–20 సంఖ్యాకాండము 5:19–20అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమ నగాఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల
- Proverbs 2:16–17 సామెతలు 2:16–17మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును. అట్టి స్త్రీ తన ¸యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.