Numbers · chapter 6 · verse 16
Numbers 6:16 in Telugu
అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.
Appudu yaaja kudu yehovaa sannidhiki vaatini techchi atani nimittamu paapaparihaaraarthabalini dahanabalini arpimpavalenu.
Numbers 6:16 in English
- King James Version (KJV)
- And the priest shall bring [them] before the LORD, and shall offer his sin offering, and his burnt offering:
- World English Bible (WEB)
- The priest shall present them before the LORD, and shall offer his sin offering and his burnt offering.
- American Standard Version (ASV)
- And the priest shall present them before Jehovah, and shall offer his sin-offering, and his burnt-offering:
- Bible in Basic English (BBE)
- And the priest will take them before the Lord, and make his sin-offering and his burned offering;
- Darby Translation (DBY)
- And the priest shall present them before Jehovah, and shall offer his sin-offering and his burnt-offering:
- Webster's Bible (WBS)
- And the priest shall bring [them] before the LORD, and shall offer his sin-offering, and his burnt-offering:
- Young's Literal Translation (YLT)
- 'And the priest hath brought [them] near before Jehovah, and hath made his sin-offering and his burnt-offering;
Read in context
- 14అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోష మైన యొక పొట్టేలును,
- 15గంపెడు పొంగని పిండి, అనగా గోధమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణ ముగా యెహోవాయొద్దకు తేవలెను.
- 16అప్పుడు యాజ కుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.
- 17యాజ కుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.
- 18అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించు కొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.