Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 9 · verse 4

Numbers 9:4 in Telugu

కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదు నాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.

Kaabatti moshe paskaapanduganu aacharimpavalenani ishraayeleeyulato cheppagaa vaaru seenaayi aranyamandu modati nela padu naalugava dinamuna saayankaalamandu paskaapanduga saamagrini siddhaparachukoniri.

Numbers 9:4 in English

King James Version (KJV)
And Moses spake unto the children of Israel, that they should keep the passover.
World English Bible (WEB)
Moses told the children of Israel that they should keep the Passover.
American Standard Version (ASV)
And Moses spake unto the children of Israel, that they should keep the passover.
Bible in Basic English (BBE)
And Moses gave orders to the children of Israel to keep the Passover.
Darby Translation (DBY)
And Moses spoke to the children of Israel, that they should hold the passover.
Webster's Bible (WBS)
And Moses spoke to the children of Israel, that they should keep the passover.
Young's Literal Translation (YLT)
And Moses speaketh unto the sons of Israel to prepare the passover,

Read in context

  1. 2ఇశ్రా యేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.
  2. 3దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.
  3. 4కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదు నాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.
  4. 5యెహోవా మోషేకు ఆజ్ఞా పించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.
  5. 6కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింప లేకపోయిరి.
Read all of Numbers 9

Original words (Hebrew)

Numbers 9:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.