Skip to content
ThuthiThuthiThuthi
Obadiah · chapter 1 · verse 17

Obadiah 1:17 in Telugu

అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.

Ayite seeyonu konda pratishthitamagunu, tappinchukoninavaaru daanimeeda nivasinturu, yaakobu santativaaru tama svaasthyamulanu svatantrinchukonduru.

Obadiah 1:17 in English

King James Version (KJV)
But upon mount Zion shall be deliverance, and there shall be holiness; and the house of Jacob shall possess their possessions.
World English Bible (WEB)
But in Mount Zion, there will be those who escape, and it will be holy. The house of Jacob will possess their possessions.
American Standard Version (ASV)
But in mount Zion there shall be those that escape, and it shall be holy; and the house of Jacob shall possess their possessions.
Bible in Basic English (BBE)
But in Mount Zion some will be kept safe, and it will be holy; and the children of Jacob will take their heritage.
Darby Translation (DBY)
But upon mount Zion shall there be deliverance, and it shall be holy; and the house of Jacob shall possess their possessions.
Webster's Bible (WBS)
But upon mount Zion shall be deliverance, and there shall be holiness; and the house of Jacob shall possess their possessions.
Young's Literal Translation (YLT)
And in mount Zion there is an escape, And it hath been holy, And the house of Jacob have possessed their possessions.

Read in context

  1. 15యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.
  2. 16మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.
  3. 17అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.
  4. 18మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొన కుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.
  5. 19దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీ నీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు.
Read all of Obadiah 1

Cross references

Original words (Hebrew)

Obadiah 1:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.