Skip to content
ThuthiThuthiThuthi
Obadiah · chapter 1 · verse 8

Obadiah 1:8 in Telugu

ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.

Aa dinamandu eshaavu parvatamulalo vivechana lekapovunatlu edomulonundi jnyaanulanu naashamuchetunu; ide yehovaa vaakku.

Obadiah 1:8 in English

King James Version (KJV)
Shall I not in that day, saith the LORD, even destroy the wise [men] out of Edom, and understanding out of the mount of Esau?
World English Bible (WEB)
“Won’t I in that day”, says the LORD, “destroy the wise men out of Edom, and understanding out of the mountain of Esau?
American Standard Version (ASV)
Shall I not in that day, saith Jehovah, destroy the wise men out of Edom, and understanding out of the mount of Esau?
Bible in Basic English (BBE)
Will I not, in that day, says the Lord, take away the wise men out of Edom, and wisdom out of the mountain of Esau?
Darby Translation (DBY)
Shall I not in that day, saith Jehovah, destroy the wise men out of Edom, and understanding out of the mount of Esau?
Webster's Bible (WBS)
Shall I not in that day, saith the LORD, even destroy the wise [men] out of Edom, and understanding out of the mount of Esau?
Young's Literal Translation (YLT)
Is it not in that day — an affirmation of Jehovah, That I have destroyed the wise out of Edom, And understanding out of the mount of Esau?

Read in context

  1. 6ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.
  2. 7నీతో సంధిచేసిన వారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.
  3. 8ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.
  4. 9తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసు లందరు హతులై నిర్మూలమగుదురు.
  5. 10నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.
Read all of Obadiah 1

Cross references

Original words (Hebrew)

Obadiah 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.