Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 3 · verse 16

Philippians 3:16 in Telugu

అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.

Ayinanu ippativaraku manaku labhinchina daaninibattiye kramamugaa naduchukondamu.

Philippians 3:16 in English

King James Version (KJV)
Nevertheless, whereto we have already attained, let us walk by the same rule, let us mind the same thing.
World English Bible (WEB)
Nevertheless, to the extent that we have already attained, let’s walk by the same rule. Let’s be of the same mind.
American Standard Version (ASV)
only, whereunto we have attained, by that same [rule] let us walk.
Bible in Basic English (BBE)
Only, as far as we have got, let us be guided by the same rule.
Darby Translation (DBY)
But whereto we have attained, [let us] walk in the same steps.
Webster's Bible (WBS)
Nevertheless, to what we have already attained, let us walk by the same rule, let us mind the same thing.
Young's Literal Translation (YLT)
but to what we have come — by the same rule walk, the same thing think;

Read in context

  1. 14క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
  2. 15కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును.
  3. 16అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము.
  4. 17సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.
  5. 18అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను.
Read all of Philippians 3

Cross references

Original words (Greek)

Philippians 3:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.