Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 4 · verse 7

Philippians 4:7 in Telugu

అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.

Appudu samasta jnyaanamunaku minchina devuni samaadhaanamu yesukreestuvalana mee hrudayamulakunu mee talampulakunu kaavali yundunu.

Philippians 4:7 in English

King James Version (KJV)
And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus.
World English Bible (WEB)
And the peace of God, which surpasses all understanding, will guard your hearts and your thoughts in Christ Jesus.
American Standard Version (ASV)
And the peace of God, which passeth all understanding, shall guard your hearts and your thoughts in Christ Jesus.
Bible in Basic English (BBE)
And the peace of God, which is deeper than all knowledge, will keep your hearts and minds in Christ Jesus.
Darby Translation (DBY)
and the peace of God, which surpasses every understanding, shall guard your hearts and your thoughts by Christ Jesus.
Webster's Bible (WBS)
And the peace of God, which passeth all understanding, will keep your hearts and minds through Christ Jesus.
Young's Literal Translation (YLT)
and the peace of God, that is surpassing all understanding, shall guard your hearts and your thoughts in Christ Jesus.

Read in context

  1. 5మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
  2. 6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
  3. 7అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
  4. 8మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.
  5. 9మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
Read all of Philippians 4

Cross references

Original words (Greek)

Philippians 4:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.