Proverbs · chapter 25 · verse 28
Proverbs 25:28 in Telugu
ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.
Praakaaramu leka paadaina puramu ento tana manassunu anachukonalenivaadunu ante.
Proverbs 25:28 in English
- King James Version (KJV)
- He that [hath] no rule over his own spirit [is like] a city [that is] broken down, [and] without walls.
- World English Bible (WEB)
- Like a city that is broken down and without walls is a man whose spirit is without restraint.
- American Standard Version (ASV)
- He whose spirit is without restraint Is [like] a city that is broken down and without walls.
- Bible in Basic English (BBE)
- He whose spirit is uncontrolled is like an unwalled town which has been broken into.
- Darby Translation (DBY)
- He that hath no rule over his own spirit is [as] a city broken down, without walls.
- Webster's Bible (WBS)
- He that [hath] no rule over his own spirit [is like] a city [that is] broken down, [and] without walls.
- Young's Literal Translation (YLT)
- A city broken down without walls, [Is] a man without restraint over his spirit!
Read in context
- 26కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు.
- 27తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.
- 28ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.
Cross references
- Proverbs 16:32 సామెతలు 16:32పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
- Proverbs 22:24 సామెతలు 22:24కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
- Nehemiah 1:3 నెహెమ్యా 1:3వారుచెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి.
- 2 Chronicles 32:5 2 దినవృత్తాంతములు 32:5మరియు రాజు ధైర్యము తెచ్చు కొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.
- 1 Samuel 20:30 1 సమూయేలు 20:30సౌలు యోనా తానుమీద బహుగా కోపపడి - ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి నది కాదా?
- 1 Samuel 25:17 1 సమూయేలు 25:17అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.