Psalms · chapter 115 · verse 3
Psalm 115:3 in Telugu
మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు
Maa devudu aakaashamandunnaadu tana kichchhavachchinatlugaa samastamunu aayana cheyu chunnaadu
Psalm 115:3 in English
- King James Version (KJV)
- But our God [is] in the heavens: he hath done whatsoever he hath pleased.
- World English Bible (WEB)
- But our God is in the heavens. He does whatever he pleases.
- American Standard Version (ASV)
- But our God is in the heavens: He hath done whatsoever he pleased.
- Bible in Basic English (BBE)
- But our God is in heaven: he has done whatever was pleasing to him.
- Darby Translation (DBY)
- But our God is in the heavens: he hath done whatsoever he pleased.
- Webster's Bible (WBS)
- But our God [is] in the heavens: he hath done whatever he pleased.
- Young's Literal Translation (YLT)
- And our God [is] in the heavens, All that He hath pleased He hath done.
Read in context
- 1మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
- 2వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
- 3మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు
- 4వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
- 5వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
Cross references
- Psalm 135:6 కీర్తనలు 135:6ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
- Daniel 4:35 దానియేలు 4:35భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Isaiah 46:10 యెషయా 46:10నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
- Ephesians 1:11 ఎఫెసీయులకు 1:11మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని,
- Psalm 103:19 కీర్తనలు 103:19యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు.
- Romans 9:19 రోమీయులకు 9:19అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు.
- Psalm 2:4 కీర్తనలు 2:4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
- Psalm 123:1 కీర్తనలు 123:1ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీ తట్టు నా కన్ను లెత్తుచున్నాను.
- Matthew 6:9 మత్తయి 6:9కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
- 1 Chronicles 16:25 1 దినవృత్తాంతములు 16:25యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
- Psalm 68:4 కీర్తనలు 68:4దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి.