Psalms · chapter 119 · verse 65
Psalm 119:65 in Telugu
యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.
Yehovaa, nee maata choppuna nee sevakuniki neevu melu chesiyunnaavu.
Psalm 119:65 in English
- King James Version (KJV)
- Thou hast dealt well with thy servant, O LORD, according unto thy word.
- World English Bible (WEB)
- You have treated your servant well, according to your word, LORD.
- American Standard Version (ASV)
- Thou hast dealt well with thy servant, O Jehovah, according unto thy word.
- Bible in Basic English (BBE)
- TETH You have done good to your servant, O Lord, in keeping with your word.
- Darby Translation (DBY)
- TETH. Thou hast dealt well with thy servant, O Jehovah, according to thy word.
- Webster's Bible (WBS)
- TETH. Thou hast dealt well with thy servant, O LORD, according to thy word.
- Young's Literal Translation (YLT)
- [Teth.] Good Thou didst with Thy servant, O Jehovah, According to Thy word.
Read in context
- 63నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను.
- 64(తేత్) యెహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.
- 65యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.
- 66నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.
- 67శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.
Cross references
- Psalm 30:11 కీర్తనలు 30:11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
- Psalm 13:6 కీర్తనలు 13:6యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడునేను ఆయనను కీర్తించెదను.
- Psalm 119:17 కీర్తనలు 119:17(గీమెల్) నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
- Psalm 116:7 కీర్తనలు 116:7నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
- Psalm 16:5–6 కీర్తనలు 16:5–6యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
- Psalm 18:35 కీర్తనలు 18:35నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెనునీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
- Psalm 23:5–6 కీర్తనలు 23:5–6నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
- 1 Chronicles 29:14 1 దినవృత్తాంతములు 29:14ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.