Psalms · chapter 119 · verse 70
Psalm 119:70 in Telugu
వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.
Vaari hrudayamu krovvuvale mandamugaa unnadi nenu nee dharmashaastramunubatti aanandinchuchunnaanu.
Psalm 119:70 in English
- King James Version (KJV)
- Their heart is as fat as grease; [but] I delight in thy law.
- World English Bible (WEB)
- Their heart is as callous as the fat, but I delight in your law.
- American Standard Version (ASV)
- Their heart is as fat as grease; But I delight in thy law.
- Bible in Basic English (BBE)
- Their hearts are shut up with fat; but my delight is in your law.
- Darby Translation (DBY)
- Their heart is as fat as grease: as for me, I delight in thy law.
- Webster's Bible (WBS)
- Their heart is as gross as fat; [but] I delight in thy law.
- Young's Literal Translation (YLT)
- Insensate as fat hath been their heart, I — in Thy law I have delighted.
Read in context
- 68నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము.
- 69గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.
- 70వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.
- 71నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
- 72వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
Cross references
- Psalm 17:10 కీర్తనలు 17:10వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.
- Acts 28:27 అపొస్తలుల కార్యములు 28:27ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసికొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే.
- Psalm 73:7 కీర్తనలు 73:7క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
- Isaiah 6:10 యెషయా 6:10వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను.
- Psalm 119:16 కీర్తనలు 119:16నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- Romans 7:22 రోమీయులకు 7:22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
- Psalm 40:8 కీర్తనలు 40:8నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
- Psalm 119:35 కీర్తనలు 119:35నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.