Psalms · chapter 119 · verse 83
Psalm 119:83 in Telugu
నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
Nenu poga taguluchunna siddevalenaitini ayinanu nee kattadalanu nenu marachuta ledu.
Psalm 119:83 in English
- King James Version (KJV)
- For I am become like a bottle in the smoke; [yet] do I not forget thy statutes.
- World English Bible (WEB)
- For I have become like a wineskin in the smoke. I don’t forget your statutes.
- American Standard Version (ASV)
- For I am become like a wine-skin in the smoke; Yet do I not forget thy statutes.
- Bible in Basic English (BBE)
- For I have become like a wine-skin black with smoke; but I still keep the memory of your rules.
- Darby Translation (DBY)
- For I am become like a bottle in the smoke; I do not forget thy statutes.
- Webster's Bible (WBS)
- For I am become like a bottle in the smoke; [yet] I do not forget thy statutes.
- Young's Literal Translation (YLT)
- For I have been as a bottle in smoke, Thy statutes I have not forgotten.
Read in context
- 81(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
- 82నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి
- 83నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
- 84నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?
- 85నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
Cross references
- Job 30:30 యోబు 30:30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- Psalm 119:176 కీర్తనలు 119:176తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.
- Psalm 102:3–4 కీర్తనలు 102:3–4పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
- Psalm 119:16 కీర్తనలు 119:16నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- Psalm 119:61 కీర్తనలు 119:61భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు
- Psalm 22:15 కీర్తనలు 22:15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.