Psalms · chapter 132 · verse 8
Psalm 132:8 in Telugu
యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
Yehovaa, lemmu nee balasoochakamaina mandasamuto kooda rammu nee vishraanti sthalamulo praveshimpumu.
Psalm 132:8 in English
- King James Version (KJV)
- Arise, O LORD, into thy rest; thou, and the ark of thy strength.
- World English Bible (WEB)
- Arise, LORD, into your resting place, you, and the ark of your strength.
- American Standard Version (ASV)
- Arise, O Jehovah, into thy resting-place; Thou, and the ark of thy strength.
- Bible in Basic English (BBE)
- Come back, O Lord, to your resting-place; you and the ark of your strength.
- Darby Translation (DBY)
- Arise, Jehovah, into thy rest, thou and the ark of thy strength.
- Webster's Bible (WBS)
- Arise, O LORD, into thy rest; thou, and the ark of thy strength.
- Young's Literal Translation (YLT)
- Arise, O Jehovah, to Thy rest, Thou, and the ark of Thy strength,
Read in context
- 6అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.
- 7ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.
- 8యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
- 9నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
- 10నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
Cross references
- 2 Chronicles 6:41–42 2 దినవృత్తాంతములు 6:41–42నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తు డైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
- Numbers 10:35–36 సంఖ్యాకాండము 10:35–36ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను. అది నిలిచినప్పుడు అతడుయెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
- Psalm 68:1 కీర్తనలు 68:1దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక.
- Psalm 78:61 కీర్తనలు 78:61ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.