Psalms · chapter 17 · verse 12
Psalm 17:12 in Telugu
వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు.
Vaaru cheelchutaku aaturapadu sinhamuvalenu chaataina sthalamulalo ponchu kodamasinhamu valenu unnaaru.
Psalm 17:12 in English
- King James Version (KJV)
- Like as a lion [that] is greedy of his prey, and as it were a young lion lurking in secret places.
- World English Bible (WEB)
- He is like a lion that is greedy of his prey, as it were a young lion lurking in secret places.
- American Standard Version (ASV)
- He is like a lion that is greedy of his prey, And as it were a young lion lurking in secret places.
- Bible in Basic English (BBE)
- Like a lion desiring its food, and like a young lion waiting in secret places.
- Darby Translation (DBY)
- He is like a lion that is greedy of its prey, and as a young lion lurking in secret places.
- Webster's Bible (WBS)
- Like as a lion [that] is greedy of his prey, and as it were a young lion lurking in secret places.
- Young's Literal Translation (YLT)
- His likeness as a lion desirous to tear, As a young lion dwelling in secret places.
Read in context
- 10వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును.
- 11మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారుమమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.
- 12వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు.
- 13యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము
- 14లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండినీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
Cross references
- Psalm 7:2 కీర్తనలు 7:2వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
- Psalm 10:9 కీర్తనలు 10:9గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురుబాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.
- 1 Peter 5:8 1 పేతురు 5:8నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
- 2 Timothy 4:17 2 తిమోతికి 4:17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
- Psalm 22:13 కీర్తనలు 22:13చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు