Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 18 · verse 4

Psalm 18:4 in Telugu

మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను

Marana paashamulu nannu chuttukonaganu, bhaktiheenulu varada porluvale naameeda padi bedarimpaganu

Psalm 18:4 in English

King James Version (KJV)
The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid.
World English Bible (WEB)
The cords of death surrounded me. The floods of ungodliness made me afraid.
American Standard Version (ASV)
The cords of death compassed me, And the floods of ungodliness made me afraid.
Bible in Basic English (BBE)
The cords of death were round me, and the seas of evil put me in fear.
Darby Translation (DBY)
The bands of death encompassed me, and torrents of Belial made me afraid.
Webster's Bible (WBS)
The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid.
Young's Literal Translation (YLT)
Compassed me have cords of death, And streams of the worthless make me afraid.

Read in context

  1. 2యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము.
  2. 3కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షించును.
  3. 4మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీద పడి బెదరింపగను
  4. 5పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
  5. 6నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
Read all of Psalm 18

Cross references

Original words (Hebrew)

Psalm 18:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.