Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 27 · verse 10

Psalm 27:10 in Telugu

నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.

Naa talidandrulu nannu vidichinanu yehovaa nannu cheradeeyunu.

Psalm 27:10 in English

King James Version (KJV)
When my father and my mother forsake me, then the LORD will take me up.
World English Bible (WEB)
When my father and my mother forsake me, then the LORD will take me up.
American Standard Version (ASV)
When my father and my mother forsake me, Then Jehovah will take me up.
Bible in Basic English (BBE)
When my father and my mother are turned away from me, then the Lord will be my support.
Darby Translation (DBY)
For had my father and my mother forsaken me, then had Jehovah taken me up.
Webster's Bible (WBS)
When my father and my mother forsake me, then the LORD will take me up.
Young's Literal Translation (YLT)
When my father and my mother Have forsaken me, then doth Jehovah gather me.

Read in context

  1. 8నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.
  2. 9నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము
  3. 10నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.
  4. 11యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.
  5. 12అబద్ధసాక్షులును క్రూరత్వము వెళ్లగ్రక్కువారును నా మీదికి లేచియున్నారు. నా విరోధుల యిచ్ఛకు నన్ను అప్పగింపకుము
Read all of Psalm 27

Cross references

Original words (Hebrew)

Psalm 27:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.